ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
WNP: కొత్తకోట మండల కేంద్రంలోని చెందిన మటన్ మార్కెట్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు కాజా శ్యామ్ లాల్, చాంద్ పాషా, రమేష్ తోపాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేవరకద్ర ఎమ్మెల్యే జై మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు.