పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే

పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే

పార్వతీపురం మున్సిపాలిటీలో గల కొత్తవలస కెపిఎం హైస్కూల్లో జరిగిన పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కష్టపడి, ఇష్టపడి చదివితే భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తల్లిదండ్రులు పిల్లలకు హితబోధ పలకాలని సూచించారు. పోటీ పరీక్షలో గెలుపొందిన ముగ్గురు విద్యార్థులకు 5వేలు బహుమతి ఇచ్చారు.