VIDEO: తొండపిలో కత్తులు, గొడ్డళ్లు సీజ్: డీఎస్పీ

PLD: అసాంఘిక శక్తుల చర్యలను సహించబోమని డీఎస్పీ హనుమంతరావు బుధవారం హెచ్చరించారు. తొండపిలో అనుమానితుల ఇళ్ల నుంచి నాలుగు కత్తులు, రెండు గొడ్డళ్లు సీజ్ చేశారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు తెలపాలన్నారు. డివిజన్ పరిధిలో కార్డెన్ సెర్చ్‌లు నిర్వహిస్తామని చెప్పారు.