రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం

NRPT: మరికల్ మండల కేంద్రంలోని అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఓ పాఠశాలలో ఎస్సై మహేశ్వరి రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెంట్ ధరించడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాట్ టచ్‌పై అవగాహన కల్పించారు. పోలీసులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.