వికలాంగుల సభకు బీజేపీ మద్దతు

KMM: సెప్టెంబర్ 3న HYDలో జరిగే వికలాంగుల మహాగర్జనను జయప్రదం చేయాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సత్తుపల్లి వచ్చిన ఆయనకు BJP పార్లమెంటరీ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, నియోజవర్గ కన్వీనర్ భాస్కర్‌ని వీరంరాజు తదితరులు కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. వికలాంగుల మహాగర్జనకు BJP పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లుగా పేర్కొన్నారు.