రాష్ట్రస్థాయి కోకో క్రీడలకు విద్యార్థిని ఎంపిక

రాష్ట్రస్థాయి కోకో క్రీడలకు విద్యార్థిని ఎంపిక

NTR: గంపలగూడెం శ్రీనిధి స్కూల్‌కి చెందిన బంకా శ్రావ్య 14 సంవత్సరాల లోపు కోకో క్రీడల్లో పాల్గొని విజయం సాధించింది. బుధవారం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన క్రీడల్లో పాల్గొంది. శ్రావ్య ఈనెల 22, 23 తేదీల్లో విశాఖపట్నంలో జరుగు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనుంది. ఈ విషయమై పలువు ఉపాధ్యాయులు శ్రావ్యను అభినందించారు.