ముగిసిన సునీల్ నాయక్ విచారణ

ముగిసిన సునీల్ నాయక్ విచారణ

AP: YCP హయాంలో RRR కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ఒకరోజు విచారణ ముగిసింది. విజయనగరం మహిళా PSలో విచారణాధికారి, SP దామోదర్ దాదాపు 4 గంటల పాటు విచారించారు. ఆయన అడిగిన పలు ప్రశ్నలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వ్యవహరించానని సునీల్ ముక్తసరి సమాధానలిచ్చినట్లు తెలుస్తోంది. కాగా సునీల్ బెయిల్ పిటిషన్ రేపు హైకోర్టు విచారణకు రానుంది.