విశ్వక్‌ సేన్‌కి 'ఈఎన్ఈ' టీమ్ బర్త్ డే విషెస్

విశ్వక్‌ సేన్‌కి 'ఈఎన్ఈ' టీమ్ బర్త్ డే విషెస్

యంగ్ హీరో విశ్వక్ సేన్  ప్రధాన పాత్రలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ 'ఈఎన్ఈ రిపీట్'. ఇవాళ విశ్వక్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్.. ఆయనకు విషెస్ చెప్పారు. 'మ్యాన్ ఆఫ్ షేడ్స్ విశ్వక్ సేన్‌కి హ్యాపీ బర్త్ డే. ఆయన మళ్లీ బ్రిలియంట్ అనిపించడానికి వస్తున్నారు' అంటూ టీమ్ పోస్ట్ చేసింది. గతంలో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది'కి సీక్వెల్‌గా ఈ మూవీ రాబోతుంది.