మున్సిపల్ కార్మికుల జిల్లా మహాసభలు విజయవంతం

మున్సిపల్ కార్మికుల జిల్లా మహాసభలు విజయవంతం

GDWL: జిల్లాలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) మూడవ జిల్లా మహాసభలు విజయవంతంగా ఆదివారంతో ముగిశాయి. ఈ మహాసభలో 22 మంది సభ్యులతో కొత్త జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా వీవీ నరసింహ, జిల్లా అధ్యక్షుడిగా సంజీవరాజు, జిల్లా కార్యదర్శిగా ఘట్టన్న ఎన్నికయ్యారన్నారు.