VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో

VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో

GNTR: మంగళగిరి మండలం కృష్ణాయపాలెం టిడ్కో గృహాల సమీపంలో శుక్రవారం రాత్రి ఓ బొలెరో వాహనం పంట కాలువలోకి దూసుకెళ్లింది. రోడ్డు మలుపు వద్ద వాహనం అదుపుతప్పి కాలువలోకి పడిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీసి, అక్కడి నుంచి తరలించారు.