ఈనెల 4 నుంచి ఉచిత వాలీబాల్ శిబిరం

ఈనెల 4 నుంచి ఉచిత వాలీబాల్ శిబిరం

EG: రాజమహేంద్రవరం వాలీబాల్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి 31 వరకు ఆర్ట్స్ కళాశాల క్రీడా ప్రాంగణంలోని రామచంద్రరావు మెమోరియల్ ఫ్లడ్లైట్ వాలీబాల్ కోర్టులో ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి యశ్వంత్ పేర్కొన్నారు. 10 ఏళ్లు దాటిన వారు శిబిరానికి హాజరుకావచ్చని అన్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు తర్ఫీదునిస్తామన్నారు.