VIDEO: నగరంలోని ఆసుపత్రిలో దారుణం

VIDEO: నగరంలోని ఆసుపత్రిలో దారుణం

HNK: జిల్లాలోని గౌడ రమేష్ ENT ఆసుపత్రిలో వైద్య చికిత్సలో నిర్లక్ష్యం వెలుగుచూసింది. దంతాలపల్లికి చెందిన పద్మ (50) మహిళకు ముక్కు ఆపరేషన్ చేయగా, డా. గౌడ రమేష్ దంపతులు చేసిన వైద్యం వికటించింది. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు తీవ్ర స్థితిలోకి వెళ్లింది. ఈ సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు స్థలానికి చేరుకుని బంధువులను సముదాయించే ప్రయత్నం చేశారు.