హైదరాబాద్‌లో పర్యటించనున్న కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లో పర్యటించనున్న కిషన్ రెడ్డి

TG: హైదరాబాద్‌లో ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. తలసేమియా బాల సేవా యోజన సీఎస్ఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం కోల్ ఇండియా లిమిటెడ్‌తో రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి హాజరుకానున్నారు.