సీఎం చిత్రపటానికి నాయి బ్రాహ్మణుల పాలాభిషేకం
AP: ఎన్టీఆర్ భవన్ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి నాయి బ్రాహ్మణులు పాలాభిషేకం చేశారు. ఈ నేపథ్యంలో వాయిద్య కళాకారులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందించారు. దేవదాయశాఖలో సన్నాయి, డోలు, శృతి తాళం విభాగాల్లో 42 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాయిద్య కళాకారులు 500 పోస్టులైనా కేటాయించాలని నాయి బ్రాహ్మణులు కోరారు.