పరకాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

పరకాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

HNK: పరకాల ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ అని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్థానిక నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ ఛైర్మన్ మడికొండ శ్రీనివాస్, సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.