స్పోర్ట్స్ కార్ నడిపిన సంపూర్ణేష్ బాబు

స్పోర్ట్స్ కార్ నడిపిన సంపూర్ణేష్ బాబు

నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' చిత్రంలో సంపూర్ణేష్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆయన హైదరాబాద్ రోడ్లపై రెడ్ కలర్ ఎంజీ సైబర్‌స్టర్ స్పోర్ట్స్ కారులో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సుమారు రూ. 75 లక్షల విలువైన ఈ లగ్జరీ కారును చూసి, సినిమా రెమ్యునరేషన్‌తోనే దీనిని కొనుగోలు చేసి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.