న‌ల్ల యాల‌కుల‌ను ఎప్పుడైనా తిన్నారా?

న‌ల్ల యాల‌కుల‌ను ఎప్పుడైనా తిన్నారా?

ఆకుపచ్చని యాలకులు తియ్యని వాసన, రుచిని కలిగి ఉంటే నల్ల యాలకులు ఘాటుగా ఉంటాయి. నల్ల యాలకుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట భోజనం చేసిన అనంతరం ఒక నల్ల యాలక్కాయను నోట్లో వేసుకుని నమిలితే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, నోరు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దంతాల నొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.