ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పినపాకలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించిన MLA వెంకటేశ్వర్లు
★ ఇల్లందులో విద్యార్థులపై తల్లితండ్రులు దృష్టి సారించాలి: డీఎస్పీ యు.వెంకన్న బాబు
★ కారేపల్లిలో ఇంటర్‌లో ఫేయిల్ కావడంతో మనస్తాపానికి గురై విద్యార్థి ఆత్మహత్య
★ కొత్తగూడెం బైక్ ప్రమాదం.. చికిత్స పొందుతూ బాలుడు మృతి