వర్ధన్నపేట ఇరిగేషన్ శాఖలో అధికారి హవా

వర్ధన్నపేట ఇరిగేషన్ శాఖలో అధికారి హవా

WGL: వర్ధన్నపేట ఇరిగేషన్ శాఖలో ఓ అధికారి చెప్పినట్లే జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులను మెప్పించడం, ప్రజా ప్రతినిధులను ఒప్పించడంలో ఆయన చతురత ప్రదర్శిస్తారని, ఎంబీ రికార్డులతో కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తారని ఆరోపణలు. ఏ ప్రభుత్వం, MLA  వచ్చినా ఆయన చరిష్మాతో నిధులు దుర్వినియోగమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.