నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NGKL: వెల్దండ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్‌‌లో విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ వెంకటేష్ తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని వెల్దండ, చోక్కనపల్లి, కుప్పగండ్ల గ్రామాలకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదని సూచించారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.