తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ చెరుకుమిల్లి గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెంకటరాజు
✦ వచ్చే నెల 1న రాజమండ్రిలో ప్రత్యేక ఎయిడ్స్ అవగాహన ప్రదర్శన
✦ యానాదుల కాలనీ సమస్యలపై ఎంపీ పురందేశ్వరిని కలిసిన ఎమ్మెల్యే ముప్పిడి
✦ రాజమండ్రిలో అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన భవనాలకు వారం రోజుల్లోగా నోటీసులు జారీ చేయాలి: కమిషనర్