బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు: కోటంరెడ్డి

బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు: కోటంరెడ్డి

నెల్లూరు గ్రామీణ నరసింహ కొండపై కొలువైన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల ఆరో తేదీ నుంచి 16 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఆలయ అదికారులతో కలిసి బ్రహ్మోత్సవాల కరపత్రాలు విడుదల చేశారు.