'రేపటి ప్రజావాణికి సకాలంలో హాజరు కావాలి'

'రేపటి ప్రజావాణికి సకాలంలో హాజరు కావాలి'

BDK: రేపటి ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.