భూ భారతి చట్టంలో దరఖాస్తులకు పరిష్కారం

భూ భారతి చట్టంలో దరఖాస్తులకు పరిష్కారం

GDWL: భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూ భారతి చట్టం-2025ను తీసుకువచ్చింది. ఇటిక్యాల మండలం వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి సుమారుగా 506 పైగా దరఖాస్తులు రాగా.. రెవెన్యూ అధికారులు 206 దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించారు. మిగిలిన దరఖాస్తులు కోర్టులో కేసుల కారణంగా పెండింగ్‌లో ఉన్నాయని తహసీల్దార్ వీరభద్రప్ప తెలిపారు.