శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో రోడ్డుప్రమాదం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో రోడ్డుప్రమాదం

RR: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఇవాళ ఉదయం ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఓ క్రూజర్ వాహనం నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.