'ప్రగతి ప్రణాళిక పకడ్బంధిగా రూపొందించి అమలు చేయాలి'

'ప్రగతి ప్రణాళిక పకడ్బంధిగా రూపొందించి అమలు చేయాలి'

MNCL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పకడ్బంధిగా రూపొందించి పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో 99 రోజుల ప్రణాళిక రూపకల్పనపై సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పథకాలపై అవగాహన కల్పించడం, లబ్ధిదారులను గుర్తించి కార్యచరణ రూపొందించాలన్నారు.