ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరికలు

విజయనగరం 6వ డివిజన్ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడు బార్నాల శ్రీను, వార్డు యువత అధ్యక్షుడు బార్నాల శేఖర్, సంజీవరావు,కోట్ల వెంకట్రావు మంగళవారం ఎమ్మెల్యే అతిది గజపతిరాజు సమక్షంలో టీడీపీలోకి చేరారు. వీరికి ఆమె పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీలో చేరామన్నారు