VIDEO: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీనికి రంగం సిద్ధం

VIDEO: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీనికి రంగం సిద్ధం

HNK: బాలసముద్రంలో ఐదు సంవత్సరాల కింద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఇళ్లను పరిశీలించి నాణ్యత పై అధికారులతో చర్చించారు