బాధిత జర్నలిస్టుకు ఎమ్మెల్యే పరామర్శ

బాధిత జర్నలిస్టుకు ఎమ్మెల్యే పరామర్శ

SED: ఖేడ్ మండలం జగన్నాథ్ పూర్ గ్రామానికి చెందిన జర్నలిస్టు ప్రతాప్ కర్ణాటకలో గత కొద్ది రోజుల కితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం కొంత మెరుగుపడగా ఇంటికి వచ్చి బెడ్ రెస్ట్‌లో ఉన్న ఆయనను శనివారం రాత్రి ఎమ్మెల్యే సంజీవరెడ్డి పలకరించి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని పరామర్శించారు.