VIDEO: హనుమకొండలో కొండచిలువ కలకలం
HNK: నగరంలో కొండచిలువ కనిపించి, ప్రజలను కలవర పెట్టింది. బట్టుపల్లికి వెళ్లే మార్గంలో గల అమ్మవారిపేట క్రాస్ రోడ్ వద్ద సుమారు 12 అడుగులు గల ఓ భారీ కొండచిలువ శుక్రవారం సాయంత్రం స్థానికులకు కనిపించింది. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వగా, జూపార్క్ అధికారులు అక్కడికి చేరుకొని చాకచక్యంగా కొండచిలువను పట్టుకొని, తీసుకెళ్లారు.