వ్యవసాయ పొలాల్లో 2 నెమళ్లు మృతి

వ్యవసాయ పొలాల్లో 2 నెమళ్లు మృతి

CTR: పుంగనూరు పట్టణ శివారులోని రాయలచెరువు సరిహద్దులో గల వ్యవసాయ పొలాల్లో 2 నెమళ్లు మృతి చెందడాన్ని సోమవారం సాయంత్రం స్థానికులు గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో స్థానిక అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. మరణానంతర పరీక్షలు నిర్వహించి మృతికి గల కారణాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని FRO శ్రీరాములు తెలిపారు.