మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ డీవీ శ్రీనివాస రావు
★ జిల్లాలో రెండవ రోజు కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మె
★ వేసవి కాలంలో కొరత కారణంగా నీటిని వృధాను అరికట్టాలని అధికారులు సూచన
★ తెలంగాణ ఓపెన్ స్కూల్ SSC, ఇంటర్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి