అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష
తిరుపతి కలెక్టరేట్‌లో కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సూచిస్తూ ప్రతి శాఖ స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో గడువులోపు అమలు చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, డీఆర్వో జీ.నరసింహులు పాల్గొన్నారు.