TJYF మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా హర్షిత్

TJYF మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా హర్షిత్

MHBD: తెలంగాణ జాగృతి యువజన సమైఖ్య (TJYF) MHBD జిల్లా అధ్యక్షుడిగా సంగెం హర్షిత్ నియమింపబడ్డాడు. ఈ మేరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసి, నియామక పత్రం అందజేశారు. తెలంగాణ అమరుల ఆశయాలకు అంకితమై రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేస్తున్న సంస్థ తెలంగాణ జాగృతి అని వారన్నారు.