సెంచరీతో చెలరేగిన రింకూ సింగ్

సెంచరీతో చెలరేగిన రింకూ సింగ్

యూపీ టీ20 లీగ్‌లో మేరఠ్ మావెరిక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న రింకూ సింగ్ సెంచరీతో చెలరేగాడు. గౌర్ గోరఖ్‌పుర్ లయన్స్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో 38 పరుగులకే మేరఠ్ 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన రింకూ (108) దూకుడుగా ఆడాడు. సెంచరీలో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. తాను ఆడిన చివరి ఆరు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టాడు.