'వైద్యం, విద్య, వ్యవసాయం ఉపాధి రంగాలకు పెద్దపీట'
E.G: అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం దంత వ్యాధులకు సంబంధించి ఎక్సరే,ఇంట్రా ఓరల్ కెమెరా, తదితర వైద్య పరికరాలను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్యం విద్యా వ్యవసాయం ఉపాధి రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు