ఉమ్మడి జిల్లా రైఫిల్, ఆర్చరీ ఎంపిక పోటీలు

W.G: ఉమ్మడి జిల్లా అండర్ 14,17 బాల బాలికల రైఫిల్ షూటింగ్, ఆర్చరీ ఎంపికలు భీమవరంలో నిర్వహిస్తున్నట్లు సెక్రటరీలు సునీత, మల్లేశ్వరరావు తెలిపారు. ఆర్చరీ 16న శ్రీ చింతలపాటి బాపిరాజు మున్సిపల్ హైస్కూల్ , రైఫిల్ 17న వోల్గాస్ అకాడమీ, వంశీకృష్ణ నగర్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అండర్ 14కి 1 జనవరి 2012, అండర్ 17కి 1 జనవరి 2009 తరువాత జన్మించిన వారు అర్హులు.