కుప్పం DOOగా రామచంద్ర నియామకం

CTR: కుప్పం డివిజనల్ డెవలప్‌మంట్ అధికారిగా రామచంద్రను నియమిస్తూ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ తేజ మైలవరపు ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లాలో ఎంపీడీవోగా పనిచేస్తున్న ఈయన్ను కుప్పానికి బదిలీ చేశారు. గతంలో ఈయన కుప్పం ఎంపీడీవోగా పనిచేశారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.