నకిరేకల్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

NLG: శ్రీశైలం వెళ్తున్న మహబూబాబాబాబు నాయక్ తండా వాసుల మినీ బస్సు సోమవారం నకిరేకల్ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డవారిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.