ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రతిభ

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రతిభ

ప.గో: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కాలేజి విద్యార్థులు 86 మంది ఉత్తీర్ణులయ్యారని ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ బీవీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రధమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 134 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో ఎంపీసీ విద్యార్థి అజయ్ బాబు 985 మార్కులు సాధించి 98.5%తో కళాశాల టాపర్ గా నిలిచాడు.