VIDEO: జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

MBNR: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమకు తెలియజేయాలని ఆయన సిబ్బందిని కోరారు. పరిష్కారానికి తాను పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. అందుబాటులో ఉన్న వైద్య సేవలు, సదుపాయాలపై సమాచారం సేకరించి సిబ్బందితో చర్చించారు.