స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

NGKL: లింగాల మండలం మల్లోనిచెరువు తండాకు చెందిన కిషన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన తోటి స్నేహితులు కుటుంబానికి అండగా నిలిచారు. కిషన్ చదువుకున్న కొండనాగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2006-07 పదో తరగతి బ్యాచ్ స్నేహితులు రూ.61,000 ఆర్థిక సహాయాన్ని సేకరించి ఆదివారం ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.