కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ దేవమ్మమడుగులో అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి: కలెక్టర్ సిరి
✦ జనగణనలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్‌ను ప్రజలు వినియోగించుకోవాలి: పెద్దకడబూరు తహసీల్దార్
✦ గొందిపల్లలో ఆటో, JCB ఢీ.. ఒకరు మృతి
✦ కొసిగిలో కడుపునొప్పి తాళలేక ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య