కేవలం రూ.500కే అద్దెకు కూలర్లు

కేవలం రూ.500కే అద్దెకు కూలర్లు

TG: కేవలం నెలకు రూ.500కే అద్దెకు కూలర్లు లభిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్‌తో పాటు అన్ని ప్రధాన నగరాల్లో ఇలాంటి ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. వేసవికాలం వస్తుండటంతో నగరంలో ఈ అద్దె కూలర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఆర్థిక స్తోమత లేని సామాన్య కుటుంబాలు కూలర్లను అద్దెకు తెచ్చుకుంటున్నారు.