కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ

కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని 24వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్సీ కమ్యూనిటీహాల్‌ను శనివారం ఎమ్మెల్సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబెడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ మార్నేని వెంకన్న పాల్గొన్నారు.