రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు ప్రతిభ

రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు ప్రతిభ

ADB: రంగారెడ్డి జిల్లాలో ఈనెల 9 నుంచి ఇవాళ వరకు జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల, మహిళల హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహిళల జట్టు 4వ స్థానంలో నిలిచి, కాస్య పతకం సాదించినట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్యాంసుందర్ రావు, కనపర్తి రమేష్ తెలిపారు.