ఈ నెల 7న అంకాలమ్మ ఆలయంలో వేలం పాట
KDP: సింహాద్రిపురం మండలం అంకాలమ్మ తల్లి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉదయం 8 గంటల నుంచి ఆలయ కళ్యాణ మండపంలో టెంకాయల వేలం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ.లక్ష డిపాజిట్‌గా చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. టెంకాయ, ఆకులు, అగరబత్తుల ధరను రూ.40గా నిర్ణయించినట్లు వెల్లడించారు.