'ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి'

'ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి'

NDL: డీ గ్రేడ్ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి అన్నారు. తిమ్మాపురం జిల్లా పరిషత్ పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తప్పకుండా 8:40 నిమిషాలకు పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో మెలగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సిబ్బందితో సమావేశం నిర్వహించారు.