VIDEO: "లంబాడీలపై జరుగుతున్న కుట్రలను తిప్పి కొడతాం"

HNK: MP సోయాం బాబు రావు, MLA తెల్లం వెంకట్రావు మా లంబాడీల పై చేస్తున్న కుట్రలు మంచిది కాదు అంటూ.. గిరిజన ఆదివాసుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు మానుకోవాలంటూ లంబాడి సంఘ నాయకులు, TSP పార్టీ అధినేత BPN మండిపడ్డారు. రేపు ఛలో వరంగల్‌కు పిలుపునిచ్చారు. రేపు జరగబోయే శాంతి ర్యాలీనీ విజయవంతం చెయ్యాలని కోరారు.