బెంచీలు విరగ్గొట్టిన ఆకతాయిలు

బెంచీలు విరగ్గొట్టిన ఆకతాయిలు

PPM: వీరఘట్టం జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్‌లో 1999 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఏడాది కిందట ఏర్పాటు చేసిన బెంచీలను కొంతమంది ఆకతాయిలు విరగ్గొట్టారు. 8 బెంచీలు ఏర్పాటు చేయగా అందులో రెండింటిని విరగ్గొట్టారని హెచ్ఎం సొంబర స్థానిక విలేకరులకు తెలియజేశారు. అందరికీ ఉపయోగపడే బెంచీలను నాశనం చేయడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.